అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి: 11 మంది మృతి
BY TV5 Telugu25 March 2020 10:16 AM GMT

X
TV5 Telugu25 March 2020 10:16 AM GMT
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని గురుద్వారాలో ఇస్లామిక్ స్టేట్ ముష్కరులు రెచ్చిపోయారు. ప్రార్ధనలు చేసుకుంటున్న వారిపై ఆత్మాహుతి దాడి జరపడంతో 11 మంది మృతి చెందారు.. ఈ మేరకు స్థానిక మీడియా కథనం ప్రసారం చేసింది. ఇది తమ పనే అని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కూడా ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వార్తా సంస్థ AFP నివేదించింది. ఆలయం లోపల సుమారు 150 మంది కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి.. వారు సాధారణంగా ఉదయం ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. సిక్కులపై దాడిని భారత మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా ఖండించారు.
Next Story
RELATED STORIES
MS Dhoni: రిటైర్మెంట్పై ధోనీ క్లారిటీ.. వచ్చే ఐపీఎల్లో..
21 May 2022 10:13 AM GMTNikhat Zareen: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్.. ఎవరీ నిఖత్ జరీన్
20 May 2022 2:30 PM GMTNikhat Zareen : ప్రపంచ ఛాంపియన్ గా తెలంగాణ బిడ్డ..!
19 May 2022 4:15 PM GMTSunrisers Hyderabad: న్యూజిలాండ్‌కు కేన్.. ఇప్పుడు ఆ ఇద్దరిలో...
18 May 2022 10:10 AM GMTShikhar Dhawan: సినిమా హీరోగా మరో క్రికెటర్.. ఇప్పటికే షూటింగ్...
17 May 2022 2:39 PM GMTThomas Cup 2022 : భారత బ్యాడ్మింటన్ జట్టుకు కోటి రూపాయల నజరానా..!
15 May 2022 11:45 AM GMT