Top

చైనాలో మరో కొత్త వైరస్..

చైనాలో మరో కొత్త వైరస్..
X

ప్రస్తుతం కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం వణికిపోతుంటే.. చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది.. తాజాగా హంటావైరస్ అనే ఈ వైరస్ ఇప్పటికే ఒక వ్యక్తిని బలితీసుకుంది. చైనాలోని యునాన్ ప్రావిన్స్ కు చెందిన ఓ వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డారు. అతనికి హంటావైరస్ పాజిటివ్ అని తేలిన కొద్దిసమయానికే మరణించారని చైనా యొక్క గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం, ఎలుకల వల్ల హంటావైరస్ వస్తుందని పేర్కొంది. ఈ వైరస్ భారిన పడితే శ్వాసకోశ వ్యాధికి గురవుతారని పేర్కొంది.

Next Story

RELATED STORIES