టోక్యో ఒలింపిక్స్ కొత్త షెడ్యూల్ విడుదల

టోక్యో ఒలింపిక్స్ కొత్త షెడ్యూల్ విడుదల

టోక్యో ఒలింపిక్స్‌ కొత్త తేదీలను నిర్వాహక కమిటీ ప్రకటించింది. 2021 జూలై 23న విశ్వక్రీడలు ప్రారంభం కానుండగా.. ఆగస్టు 8వ తేదీతో ముగియనున్నాయి. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరగాల్సిన ఒలింపిక్స్​ను కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ఏడాది పాటు వాయిదా వేసింది. 2021లో జరిగినా టోక్యో 2020 పేరుతోనే ఒలింపిక్స్ జరుగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story