రష్యాలో ఒక్కరోజులో 500 మందికి కరోనా

X
By - TV5 Telugu |1 April 2020 2:41 AM IST
రష్యాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. గత వారం రోజులుగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతునే ఉన్నాయి. కేవలం 24 గంటల్లోనే 500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 2,337 కోవిడ్-19 కేసులు నమోదైనట్లు అధికారికంగా వెల్లడైంది. రష్యాలో కరోనా వల్ల ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com