బ్రేకింగ్ .. తెలంగాణలో మరో కరోనా మరణం

X
By - TV5 Telugu |2 April 2020 3:47 AM IST
తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతిచెందాడు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 7కి చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com