మీకోసం మేమున్నాం.. టాలీవుడ్ నిర్మాత సహృదయం

మీకోసం మేమున్నాం.. టాలీవుడ్ నిర్మాత సహృదయం
X

తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అందరూ ఒక్కోరీతిన స్పందిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆపన్నులను ఆదుకునేందుకు వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇండస్ట్రీ తరపున చిరంజీవి ఆధ్వర్యంలో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. మరి కొందరు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. మొన్న హీరో నిఖిల్, ఈ రోజు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ పేదలకు 2 వేల మాస్కులు, 2 వేల శానిటైజర్లు అందించడంతో పాటు వెయ్యి మందికి అన్నదానం చేశారు.

Next Story

RELATED STORIES