ప్రధాని మోదీ వీడియో సందేశంపై చిదంబరం విమర్శలు

ప్రధాని మోదీ వీడియో సందేశంపై చిదంబరం విమర్శలు
X

ప్రధాని నరేంద్ర మోదీ వీడియో ద్వారా ప్రజలకి ఇచ్చిన సందేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత విమర్శించారు. కరోనాపై విజయానికి నాందిగా దీపాలు వెలిగించండని చెప్పారు.. ఇలాంటి సింబాలిజం ముఖ్యమే కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడం ముఖ్యమని.. దీని పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ట్వీటర్ లో తెలిపారు.

మీరు ఆర్థిక వృద్ధి పురోగమనానికి కావాల్సిన చర్యలు తీసుకుంటారేమోనని ప్రతి ఒక్కరూ ఊహించారు. మీ సందేశం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ట్వీటర్ వేదికగా తెలిపారు.

Next Story

RELATED STORIES