కరోనా కాటుకు చైనాలో 95 మంది పోలీసులు బలి
BY TV5 Telugu4 April 2020 6:41 PM GMT

X
TV5 Telugu4 April 2020 6:41 PM GMT
కరోనా మహమ్మారితో పోరులో చైనాలో 95 మంది పోలీసులు, 46 మంది వైద్యసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించింది. శనివారం అక్కడ కొవిడ్-19 బాధితులు, మృతుల జాతీయ స్మారకం ఏర్పాటు చేశారు. కోవిడ్19పై పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వారికి చైనా నివాళి అర్పించింది. ఈ సందర్భంగా పోలీసు, వైద్య సిబ్బందిలో ఎందరు ప్రాణాలు కోల్పోయారో తొలిసారి ప్రకటించింది. మృతి చెందిన వారిలో 60 మంది పోలీసు ఆఫీసర్లు, 35 మంది స్పెషల్ పోలీసులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది.
Next Story
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT