ఎవరైనా వచ్చి అడిగితే నేను రెడీ: దిశా పటానీ

ఎవరైనా వచ్చి అడిగితే నేను రెడీ: దిశా పటానీ
X

ధోనీ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పునీ, సినిమా హిట్టుని సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి అనుకున్నంతగా తరువాత మంచి ఆఫర్లు రాలేదు. అయినా ఖాళీ లేకుండా ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంది. ఆ మధ్య తెలుగులో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లోఫర్‌లో నటించినా అదీ ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. దాంతో ఆతరువాత తెలుగులో అవకాశాలూ రాలేదు. ఈ మధ్య ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. మంచి కథతో తెలుగు దర్శకులు వస్తే నటించడానికి ఏం అభ్యంతరం లేదని తెలిపింది దిశ.

Next Story

RELATED STORIES