బాధ్యతను మరోసారి గుర్తు చేసిన ప్రధాని మోదీ

బాధ్యతను మరోసారి గుర్తు చేసిన ప్రధాని మోదీ
X

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి చేయాల్సిన భాద్యతను మరోసారి గుర్తు చేశారు. “#9pm9minute,” అని చిన్న సందేశాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు గుర్తుచేశారు. కరోనా పై విజయానికి నాందికి గుర్తుగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆర్పి దీప జ్యోతులు వెలిగించాలని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఇలా చేసి జాతి ఐక్యతను చాటాలని తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా మరోసారి గుర్తు చేశారు.

మరోవైపు ఇలా చేయటం వలన పవర్ గ్రిడ్లు లోడ్ పెరిగి సమస్య వస్తాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే

Next Story

RELATED STORIES