థ్యాంక్సమ్మా.. కోడలికి మామగారు ప్రశంసలు

థ్యాంక్సమ్మా.. కోడలికి మామగారు ప్రశంసలు
X

అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు.. మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసనకు మామగారినుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా క్రైసిస్ ఛారిటీకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఉపాసనకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రీకి చెందిన కార్మికులకు అన్ని అపోలో స్టోర్స్‌లో ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని ముందుకొచ్చిన కోడలిని ప్రశంసిస్తున్నారు. నువ్వు నిజంగా అద్భుతమైన వ్యక్తివి అని చిరంజీవి ట్వీట్ చేశారు. సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిని సీసీసీకి చిరంజీవి అధ్యక్షత వహిస్తున్నారు. ఇప్పటికే నటీనటులు భారీ ఎత్తున స్పందించి ఛారిటీకి విరాళాలు అందజేశారు.

Next Story

RELATED STORIES