Top

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ విరాళం అందించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ విరాళం అందించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలు
X

కరోనాపై యుద్దానికి పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు, ప్రముఖులు తమకు తోచిన సాయం చేస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ కట్టడికి శ్రీ చైతన్య విద్యా సంస్థలు భారీ విరాళం ఇచ్చాయి. ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. కోటిన్నర ఇవ్వగా.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. కోటి చొప్పున విరాళం అందించారు. అటు తమిళనాడు, కర్ణాటక సీఎం సహాయ నిధికి చెరో రూ. 25 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. అంతే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని తమ కాలేజీ భవనాలను క్వారంటైన్ సెంటర్లుగా వాడుకోవాలని ప్రభుత్వాలకు తెలిపారు.

Next Story

RELATED STORIES