బాలీలో చిక్కుకుపోయిన 80 మంది భారతీయులు

బాలీలో చిక్కుకుపోయిన 80 మంది భారతీయులు
X

అప్పటికి ఈ కరోనా గొడవ లేదు. దాంతో మార్చి 10న విహారయాత్రకు ఇండోనేషియా బాలి వెళ్లారు హైదరాబాద్ వాసులు. వారు తిరిగి మార్చి 17న రావాల్సి ఉంది. లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్థంభించి పోయి టూరిస్టులు బాలిలో ఉండిపోయారు. వారంతా ప్రస్తుతం బాలిలోని ఓ హోటల్‌లో ఆశ్రయం పొందుతున్నారు. స్వదేశం చేరుకునేందుకు ప్రభుత్వం సాయపడాలని కోరుతున్నారు. వీరిలో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి పట్టణాలకు చెందిన తెలుగు వారు కూడా ఉన్నారు.

Next Story

RELATED STORIES