లాక్‌డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నాము: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

లాక్‌డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నాము: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
X

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి లాక్‌డౌన్ మాట్లాడారు. లాక్‌డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయన్నారు. ప్రజలు లాక్‌డౌన్‌కి సహకరించాలని.. నిత్యవసరాల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విపక్షాల సూచనలను స్వీకరిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.

Tags

Next Story