ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. COVID-19 కారణంగా 83,000 మందికి పైగా మరణించారు , 184 దేశాల్లో 1.4 మిలియన్ల పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి. బుధవారం వరకూ 300,000 మందికి పైగా ప్రజలు కోలుకున్నారు. కరోనావైరస్ కేసులను ఇప్పటివరకు ధృవీకరించిన దేశాలు జాభితా ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 4,00,549 కేసులు, 12,911 మరణాలు

స్పెయిన్ - 146.690 కేసులు, 14,555 మరణాలు

ఇటలీ - 135,586 కేసులు, 17,127 మరణాలు

ఫ్రాన్స్ - 110,070 కేసులు, 10,343 మరణాలు

జర్మనీ - 107,663 కేసులు, 2,016 మరణాలు

చైనా - 82,783 కేసులు, 3,337 మరణాలు

ఇరాన్ - 62,589 కేసులు, 3,872 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 55 , 957 కేసులు, 6,171 మరణాలు

టర్కీ - 34,109 కేసులు, 725 మరణాలు

స్విట్జర్లాండ్ - 22,328 కేసులు, 824 మరణాలు

బెల్జియం - 23,403 కేసులు, 2,240 మరణాలు

నెదర్లాండ్స్ - 19,709 కేసులు, 2,108 మరణాలు

కెనడా - 17,897 కేసులు, 381 మరణాలు

ఆస్ట్రియా - 12,721 కేసులు, 273 మరణాలు

పోర్చుగల్ - 12,442 కేసులు, 345 మరణాలు

బ్రెజిల్ - 14,049 కేసులు, 688 మరణాలు

దక్షిణ కొరియా - 10,384 కేసులు, 200 మరణాలు

ఇజ్రాయెల్ - 9,404 కేసులు, 71 మరణాలు

స్వీడన్ - 7,693 కేసులు, 591 మరణాలు

రష్యా - 8,692 కేసులు, 63 మరణాలు

నార్వే - 6,086 కేసులు, 89 మరణాలు

ఆస్ట్రేలియా - 6,010 కేసులు, 50 మరణాలు

ఐర్లాండ్ - 5,709 కేసులు, 210 మరణాలు

భారతదేశం -5,194 , 149 మరణాలు

డెన్మార్క్ - 5,581 కేసులు, 203 మరణాలు

చిలీ - 5,116 కేసులు, 43 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 5,033 కేసులు, 91 మరణాలు

పోలాండ్ - 5,000 కేసులు, 136 మరణాలు

రొమేనియా - 4,417 కేసులు, 209 మరణాలు

పాకిస్తాన్ - 4,072 కేసులు, 58 మరణాలు

మలేషియా - 4,119 కేసులు, 65 మరణాలు

జపాన్ - 4,257 కేసులు, 93 మరణాలు

ఫిలిప్పీన్స్ - 3,870 కేసులు, 182 మరణాలు

ఈక్వెడార్ - 3,995 కేసులు, 220 మరణాలు

లక్సెంబర్గ్ - 2,970 కేసులు, 44 మరణాలు

పెరూ - 2,954 కేసులు, 107 మరణాలు

సౌదీ అరేబియా - 2,795 కేసులు, 41 మరణాలు

ఇండోనేషియా - 2,956 కేసులు, 240 మరణాలు

సెర్బియా - 2,447 కేసులు, 61 మరణాలు

మెక్సికో - 2,785 కేసులు, 141 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 2,359 కేసులు, 12 మరణాలు

ఫిన్లాండ్ - 2,487 కేసులు, 34 మరణాలు

థాయిలాండ్ - 2,369 కేసులు, 30 మరణాలు

పనామా - 2,249 కేసులు, 59 మరణాలు

ఖతార్ - 2,057 కేసులు, 6 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 1,956 కేసులు, 98 మరణాలు

గ్రీస్ - 1,832 కేసులు, 81 మరణాలు

దక్షిణాఫ్రికా - 1,749 కేసులు, 13 మరణాలు

అర్జెంటీనా - 1,715 కేసులు, 60 మరణాలు

ఐస్లాండ్ - 1,586 కేసులు, 6 మరణాలు

కొలంబియా - 1,780 కేసులు, 50 మరణాలు

సింగపూర్ - 1,481 కేసులు, 6 మరణాలు

అల్జీరియా - 1,468 కేసులు, 193 మరణాలు

ఉక్రెయిన్ - 1,462 కేసులు, 45 మరణాలు

ఈజిప్ట్ - 1,450 కేసులు, 94 మరణాలు

క్రొయేషియా - 1,282 కేసులు, 18 మరణాలు

మొరాకో - 1,184 కేసులు, 90 మరణాలు

న్యూజిలాండ్ - 1,210 కేసులు, 1 మరణం

ఎస్టోనియా - 1,185 కేసులు, 24 మరణాలు

ఇరాక్ - 1,122 కేసులు, 65 మరణాలు

స్లోవేనియా - 1,091 కేసులు, 40 మరణాలు

మోల్డోవా - 1,056 కేసులు, 24 మరణాలు

లిథువేనియా - 912 కేసులు, 15 మరణాలు

బెలారస్ - 1,066 కేసులు, 13 మరణాలు

అర్మేనియా - 881 కేసులు, 9 మరణాలు

హంగరీ - 895 కేసులు, 58 మరణాలు

బహ్రెయిన్ - 811 కేసులు, 5 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 777 కేసులు, 33 మరణాలు

కువైట్ - 855 కేసులు, 1 మరణం

అజర్‌బైజాన్ - 717 కేసులు, 8 మరణాలు

కజాఖ్స్తాన్ - 709 కేసులు, 7 మరణాలు

కామెరూన్ - 685 కేసులు, 9 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 599 కేసులు, 26 మరణాలు

ట్యునీషియా - 623 కేసులు, 23 మరణాలు

స్లోవేకియా - 581 కేసులు, 2 మరణాలు

బల్గేరియా - 581 కేసులు, 23 మరణాలు

లాట్వియా - 577 కేసులు, 2 మరణం

లెబనాన్ - 548 కేసులు, 19 మరణాలు

అండోరా - 545 కేసులు, 22 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 534 కేసులు, 3 మరణాలు

సైప్రస్ - 494 కేసులు, 9 మరణాలు

కోస్టా రికా - 483 కేసులు, 2 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 423 కేసులు, 14 మరణాలు

ఉరుగ్వే - 424 కేసులు, 7 మరణాలు

క్యూబా - 396 కేసులు, 11 మరణాలు

అల్బేనియా - 383 కేసులు, 22 మరణాలు

తైవాన్ - 379 కేసులు, 5 మరణాలు

ఒమన్ - 419 కేసులు, 2 మరణాలు

బుర్కినా ఫాసో - 384 కేసులు, 19 మరణాలు

జోర్డాన్ - 353 కేసులు, 6 మరణాలు

ఐవరీ కోస్ట్ - 349 కేసులు, 3 మరణం

హోండురాస్ - 312 కేసులు, 22 మరణాలు

మాల్టా - 293 కేసులు

ఘనా - 287 కేసులు, 5 మరణాలు

శాన్ మారినో - 279 కేసులు, 34 మరణాలు

మారిషస్ - 268 కేసులు, 7 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 261 కేసులు, 1 మరణం

నైజర్ - 278 కేసులు, 11 మరణాలు

వియత్నాం - 251 కేసులు

మోంటెనెగ్రో - 241 కేసులు, 2 మరణాలు

నైజీరియా - 238 కేసులు, 5 మరణాలు

సెనెగల్ - 237 కేసులు, 2 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 228 కేసులు, 4 మరణాలు

జార్జియా - 195 కేసులు, 3 మరణాలు

బొలీవియా - 194 కేసులు, 14 మరణాలు

శ్రీలంక - 185 కేసులు, 6 మరణాలు

కెన్యా - 172 కేసులు, 6 మరణాలు

వెనిజులా - 165 కేసులు, 7 మరణాలు

బంగ్లాదేశ్ - 164 కేసులు, 17 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 161 కేసులు, 18 మరణాలు

కొసావో - 145 కేసులు, 4 మరణాలు

బ్రూనై - 135 కేసులు, 1 మరణాలు

గినియా - 128 కేసులు

కంబోడియా - 115 కేసులు

పరాగ్వే - 115 కేసులు, 5 మరణాలు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 106 కేసులు, 8 మరణాలు

రువాండా - 105 కేసులు

జిబౌటి - 90 కేసులు

మడగాస్కర్ - 82 కేసులు

మొనాకో - 79 కేసులు, 1 మరణం

ఎల్ సాల్వడార్ - 78 కేసులు, 4 మరణాలు

గ్వాటెమాల - 77 కేసులు, 3 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 77 కేసులు, 1 మరణం

టోగో - 65 కేసులు, 3 మరణాలు

బార్బడోస్ - 63 కేసులు, 3 మరణాలు

జమైకా - 59 కేసులు, 3 మరణాలు

మాలి - 56 కేసులు, 5 మరణాలు

ఇథియోపియా - 52 కేసులు, 2 మరణాలు

ఉగాండా - 52 కేసులు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 45 కేసులు, 5 మరణాలు

జాంబియా - 39 కేసులు, 1 మరణం

బహామాస్ - 33 కేసులు, 5 మరణాలు

గినియా-బిసావు - 33 కేసులు

ఎరిట్రియా - 31 కేసులు

గయానా - 31 కేసులు, 5 మరణాలు

గాబన్ - 30 కేసులు, 1 మరణం

బెనిన్ - 26 కేసులు, 1 మరణం

హైతీ - 24 కేసులు, 1 మరణం

టాంజానియా - 24 కేసులు, 1 మరణం

మయన్మార్ - 22 కేసులు, 1 మరణం

లిబియా - 19 కేసులు, 1 మరణం

మాల్దీవులు - 19 కేసులు

సిరియా - 19 కేసులు, 2 మరణాలు

అంగోలా - 16 కేసులు, 2 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 16 కేసులు

నమీబియా - 16 కేసులు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 15 కేసులు

డొమినికా - 15 కేసులు

ఫిజీ - 15 కేసులు

మంగోలియా - 15 కేసులు

లావోస్ - 14 కేసులు

లైబీరియా - 14 కేసులు, 3 మరణాలు

సెయింట్ లూసియా - 14 కేసులు

సుడాన్ - 14 కేసులు, 2 మరణాలు

గ్రెనడా - 12 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 11 కేసులు

సీషెల్స్ - 11 కేసులు

ఈశ్వతిని - 10 కేసులు

మొజాంబిక్ - 10 కేసులు

సురినామ్ - 10 కేసులు, 1 మరణం

జింబాబ్వే - 10 కేసులు, 1 మరణం

చాడ్ - 10 కేసులు

నేపాల్ - 9 కేసులు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 8 కేసులు

మాలావి - 8 కేసులు, 1 మరణం

సోమాలియా - 8 కేసులు

బెలిజ్ - 7 కేసులు, 1 మరణం

కేప్ వెర్డే - 7 కేసులు, 1 మరణం

వాటికన్ సిటీ - 7 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 7 కేసులు

బోట్స్వానా - 6 కేసులు, 1 మరణం

మౌరిటానియా - 6 కేసులు, 1 మరణం

నికరాగువా - 6 కేసులు, 1 మరణం

సియెర్రా లియోన్ - 6 కేసులు

భూటాన్ - 5 కేసులు

గాంబియా - 4 కేసులు, 1 మరణం

బురుండి - 3 కేసులు

పాపువా న్యూ గినియా - 2 కేసు

దక్షిణ సూడాన్ - 1 కేసు

తూర్పు తైమూర్ - 1 కేసు

Tags

Read MoreRead Less
Next Story