Top

సీఆర్పీఎఫ్ ధైర్య సాహసాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు: ప్రధాని మోదీ

సీఆర్పీఎఫ్ ధైర్య సాహసాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు: ప్రధాని మోదీ
X

మాతృభూమి కోసం తమ ప్రాణాలను విడిచిన అమరవీరులను దేశం ఎప్పటికీ మరిచిపోదని ప్రధాని మోడీ అన్నారు. ‘శౌర్య దివస్’ సందర్భంగా సీఆర్పీఎఫ్ జవాన్లకు ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. ‘సీఆర్పీఎఫ్ బలగాల ధైర్య సాహసాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుసని.. సీఆర్పీఎఫ్ శౌర్య దివస్ సందర్భంగా వారి ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నాని ట్వీట్ చేశారు. 1965 లో గుజరాత్ సర్దార్ పటేల్ పోస్టులో సీఆర్పీఎఫ్ సిబ్బంది చూపించిన ధైర్యం తనకు ఇంకా గుర్తుందని అన్నారు.

Next Story

RELATED STORIES