తమ్ముడి వల్లే నాకు బాయ్‌ఫ్రెండ్..

తమ్ముడి వల్లే నాకు బాయ్‌ఫ్రెండ్..
X

అగ్ర హీరోల సరసన నటించింది. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఇంతవరకు బాయ్ ఫ్రెండ్ లేడు.. ఒక్క రూమరూ లేదేమిటి అని రకుల్‌ని ప్రశ్ర్నిస్తే.. ఒకరకంగా నా తమ్ముడే అందుకు కారణమని చెప్పుకోవాలి. చదువుకునే రోజుల్నించి వాడు నన్ను ఓ కంట నన్ను కనిపెడుతుండేవాడు.. నేను ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడితే వెంటనే వెళ్లి ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పేవాడు. దాంతో ఇంట్లో చీవాట్లు. ఎందుకొచ్చిన గొడవ అని అబ్బాయిలకు దూరంగా ఉండడం మొదలు పెట్టాను. అదే ఇప్పుడు కూడా అలవాటైపోయింది అని చెప్పుకొచ్చింది. ఇకపోతే తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఎప్పుడూ నెటిజన్స్ చేతిలో చీవాట్లు తినడం.. దానికి ఆమె ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం రకుల్‌కి మామూలే.

Next Story

RELATED STORIES