Top

వైసీపీ నేతల ఆశీస్సులతో ఇసుక అక్రమ రవాణా

వైసీపీ నేతల ఆశీస్సులతో ఇసుక అక్రమ రవాణా
X

టైమ్ ఏదైనా సరే కాదేది కాసులు సంపాదించుకోవడానికి అనర్హం అన్నట్లుగా ఏపీలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ పీరియడ్ లో కూడా నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికే ట్రై చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న కొందరు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇసుక రవాణా చేస్తున్న వందలాది ట్రాక్టర్లను తిరుచానూరు పోలీసులు సీజ్ చేశారు. అయితే ఎంతైనా ప్రభుత్వంలో ఉన్న పార్టీ కదా.. పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

Next Story

RELATED STORIES