లాక్ డౌన్ నుంచి వైన్స్ షాపులకు మినహాయింపు ఇవ్వాలి - CIABC

లాక్ డౌన్ నుంచి వైన్స్ షాపులకు మినహాయింపు ఇవ్వాలి - CIABC
X

లాక్ డౌన్ తో నిలిచిపోయిన మద్యం అమ్మకలకు మినహాయింపు ఇవ్వాలని లిక్కర్ తయారీ సంస్థల సమాఖ్య (CIABC) కోరింది. మద్యం అమ్మకాలపై నిషేధం నకిలీ మద్యం అమ్మకలకు దారితీస్తుందని CIABC వాదన. నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించాలంటే వెంటనే మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పది రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది. తెలంగాణ, కర్ణాటక , ఢిల్లీ, మధ్యప్రదేశ్ . మహారాష్ట్ర తో పాటు మరో ఐదు రాష్ట్రాలకు CIABC లేఖ రాసింది.

Next Story

RELATED STORIES