మరో రెండు వారాలు లాక్డౌన్

మరో రెండు వారాలు లాక్డౌన్
X

కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ పొడిగించమంటూ.. మరికొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ని పాక్షికంగా సడలించమంటూ ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో విజ్ఞప్తులు చేస్తున్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు, జమ్ముకాశ్మీర్ గవర్నర్ లాక్డౌన్ గడువు పొడిగించాలని కోరగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం పాక్షిక లాక్డౌన్ చేయాలని ప్రధానికి సూచించారు.

Next Story

RELATED STORIES