మా అబ్బాయి పేరు సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని..

మా అబ్బాయి పేరు సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని..
X

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకల సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడికి అబ్బాయి పుట్టాడు. మరో సక్సెస్‌ని తన ఖాతాలో వేసిన ఆ చిత్రంలోని మహేష్ పాత్రకు పెట్టిన పేరు అజయ్ కృష్ణ. ఆ పేరులోని అజయ్‌ని తీసుకుని వాళ్ల బుజ్జిగాడికి అజయ్ సూర్యాన్ష్ అని పేట్టేశానని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అనిల్. fun and frustration అని F2ని అందించిన అనిల్.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా F3ని అందించడానికి రెడీ అవుతున్నారు. మరి ఆ ఇంకో F ఏమై ఉంటుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.. కొన్ని రోజులు ఆగితే గాని తెలుస్తుంది.

Next Story

RELATED STORIES