లాక్ డౌన్ పై మోడీ ఉన్నతస్థాయి సమావేశం

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పొడిగిస్తారా లేక సడలిస్తారా..? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రస్థుతం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, కేసుల సంఖ్య తోపాటు ఆర్ధిక వ్యవస్థపై పడుతున్న భారం పైన కేంద్రం దృష్టి సారించింది. మరోవైపు కొన్ని మినహాయిపులు కోరుతూ వాణిజ్య మంత్రిత్వ శాఖ.. హోమ్ శాఖకు లేక రాసింది.

Next Story

RELATED STORIES