మే 3.. ఎందుకు?

మే 3.. ఎందుకు?
X

కోవిడ్‌ను కంట్రోల్ చేయాలంటే లాక్‌డౌన్ తప్పదన్న వివిధ రాష్ట్రాల విజ్ఞప్తులను ప్రధాని తీసుకున్నారు. ఈ మేరకు పరిస్థితిని అంచనా వేసిన ప్రధాని లాక్‌డౌన్ పొడిగించారు. ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్‌డౌన్ ఉండొచ్చని అందరూ అనుకున్నారు. కానీ ప్రధాని మోదీ.. మే 3 అనే సరికి అంతా ఆలోచనలో పడ్డారు. దానికి ఢిల్లీ పెద్దలు వివరణ ఇస్తూ.. మే 1వ తారీఖు మేడే సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంటుంది. దానితరువాత వచ్చే శని, ఆదివారాలు వారాంతపు రోజులు. ఈ రెండు విషయాలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Next Story

RELATED STORIES