కొడుకు లండన్‌లో.. నాన్న చెన్నైలో..

కొడుకు లండన్‌లో.. నాన్న చెన్నైలో..
X

ఏదైనా వచ్చినప్పుడు అయిన వాళ్లంతా ఒక చోట వుంటే ఎంత బావుండు అనిపిస్తుంది. అసలే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో కొడుకు ఎక్కడో లండన్‌లో ఉంటే అమ్మానాన్న అన్నమెలా తింటారు. ప్రాణాలన్నీ కొడుకు మీదే పెట్టుకుని రోజూ దేవుడిని ప్రార్థించడం మినహా. తమిళ్ స్టార్ విజయ్ కొడుకు సంజయ్ కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసేందుకు వెళ్లాడు. లాక్‌డౌన్ విధించడంతో అక్కడే ఉండిపోయాడు. కొడుకు ఆరోగ్యం గురించి విజయ్, అతడి భార్య ఆందోళన చెందుతున్నారు. అసలే కెనడా కరోనా పాజిటివ్ కేసులు 20 వేలకు పైగా ఉన్నాయని వార్తలు వస్తుండడంతో వారి ఆందోళన మరింత ఎక్కువైంది. కెనడాలో జూన్ 1 వరకు లాక్‌డౌన్ విధించారు.

Next Story

RELATED STORIES