అమెరికాలో మరణాల సంఖ్య చూస్తే..
TV5 Telugu16 April 2020 10:09 AM GMT
అమెరికాలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ బారిన పడి వేలాదిమంది మరణిస్తున్నారు. ఇప్పటికే, అమెరికాలో కేసులు, మరణించిన వారి సంఖ్య మిగిలిన దేశాలను మించిపోయింది. మొత్తం 644,089 కేసులు ఉంటే.. ఇందులో 28,529 మంది మరణించారు. ఇక వివిధ రాష్ట్రాల్లో మొత్తం 48,701 మంది కోలుకున్నారు. అలాగే మరణాల సంఖ్య కూడా 28,529 కు చేరుకుంది. ఇందులో 10 వేలకుపైగా మరణాలు ఒక్క న్యూయార్క్‌లోనే నమోదయ్యాయి. మిగిలిన రాష్ట్రాలైన న్యూజెర్సీ, మిచిగాన్, లూసియానా మరియు మసాచుసెట్స్లలో ఎక్కువ మంది మరణించారు.
Next Story