Top

ఆంధ్రప్రదేశ్ లో 562 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో 562 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
X

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. కొత్తగా మరో 28 కేసులు నమోదు కావడంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 562 కు చేరింది. కొత్తగా కర్నూలు 12 , కృష్ణాలో 5 , నెల్లూరులో 5 , గుంటూరులో 3 , చిత్తూరులో 2 , కడపలో 1 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే..

కర్నూలు 125 , కృష్ణాలో 53, నెల్లూరులో 63 , గుంటూరులో 125 , చిత్తూరులో 25, కడపలో 37, ప్రకాశం 42, అనంతపురం 21, విశాఖలో 20 , పశ్చిమ గోదావరి 34, తూర్పు గోదావరి జిల్లాలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 14 మంది మృత్యువాత పడ్డారు.

Next Story

RELATED STORIES