కరోనా కేసులు, మరణాలపై who ప్రకటన

కరోనా కేసులు, మరణాలపై who ప్రకటన
X

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచవ్యాప్తంగా 139,378 మంది కోవిడ్ -19 మరణించారని , మొత్తం ధృవీకరించబడిన కేసుల సంఖ్య 2.074 మిలియన్లకు చేరుకుందని వెల్లడించింది. గత 24 గంటల్లో, కొత్తగా 82,967 కరోనావైరస్ కేసులు, 8,493 మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

ఐరోపాలో 1.05 మిలియన్లకు పైగా COVID-19 కేసులు నమోదయ్యాయి, 632,781 మంది పాజిటివ్ రోగులతో యునైటెడ్ స్టేట్స్ అత్యంత నష్టపోయిన దేశంగా ఉంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా 2.2 మిలియన్లకు పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారని, 148,000 మందికి పైగా మరణాలు సంభవించాయని చెబుతోంది.

Tags

Next Story