రియల్‌మ్యాన్ సంపూర్ణేష్ బాబు.. కంసాలిగా మారి కాలిమెట్టెలు..

రియల్‌మ్యాన్ సంపూర్ణేష్ బాబు.. కంసాలిగా మారి కాలిమెట్టెలు..
X

రాజు పేద తేడా లేదు... నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని అంటున్నారు నటుడు సంపూర్ణేష్ బాబు. నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటున్నాను. మా ఆవిడకు మెట్టెలు తయారు చేస్తున్నాను, మా పిల్లలకు గజ్జెలు తయారు చేస్తున్నాను అని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఖాళీగా కూర్చోకుండా తన వృత్తి పని చేసుకుంటూ రియల్ మ్యాన్ అనిపించుకున్నారు. సినీ కార్మికులను ఆదుకునే నిమిత్తంగా స్థాపించిన కరోనా క్రైసిస్ చారిటీకి లక్ష రూపాయలు ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు.

Next Story

RELATED STORIES