ఢిల్లీలో 40 మంది వైద్య సిబ్బందికి..

ఢిల్లీలో 40 మంది వైద్య సిబ్బందికి..
X

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు 2,625 కాగా, శనివారం ఒక్క రోజే 111 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం ఢిల్లీలో 1,518 కరోనా పాజిటివ కేసులు ఉండగా, 869 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 54 మరణాలు సంభవించాయి. కాగా, ఢిల్లీ జగ్జీవ్ రామ్ ఆసుపత్రిలో పని చేస్తున్న 40 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జైన్ తెలిపారు.

Next Story

RELATED STORIES