తాజా వార్తలు

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట విషాదం

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట విషాదం
X

బాలీవుడ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సయీదా బేగం (95) మరణించారు . గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నీ ప్రముఖ వార్త సంస్థ ani నివేదించింది. ఆమె నిన్నటివరకూ జైపూర్ లోని బెనివాల్ కాంతా కృష్ణ కాలనీలో నివసించారు.సయీదా నవాబీ కుటుంబానికి చెందిన వారు. కవి , ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ కూడా, సయీదాకు ముగ్గురు కుమారులు ఇర్ఫాన్ మరియు అతని సోదరులు సల్మాన్ ,ఇమ్రాన్.

Next Story

RELATED STORIES