అమెరికాలో 10 లక్షలకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు

అమెరికాలో 10 లక్షలకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 207,860 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. అక్కడ రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో వైరస్‌ బాధితుల సంఖ్య 10లక్షలకు చేరింది. ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 55వేలు దాటింది.

Tags

Read MoreRead Less
Next Story