కర్ణాటకలో కొత్తగా 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

కర్ణాటకలో కొత్తగా 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు
X

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇక కర్ణాటకలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో కొత్తగా 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో 520కు చేరింది. ప్రాణాంతకర మహమ్మారి కారణంగా కర్ణాటకలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story

RELATED STORIES