తాజా వార్తలు

ఫోన్‌ కొడితే బంగినపల్లి మామిడి పండ్లు

ఫోన్‌ కొడితే బంగినపల్లి మామిడి పండ్లు
X

ఫోన్‌ ద్వారా ఆర్డర్‌పై వినియోగదారులకు మామిడి పండ్ల సరఫరా చేస్తామని తెలంగాణ ఉద్యానశాఖ పేర్కొంది. పరిశుభ్రమైన పరిస్థితుల్లో భౌతిక దూరం పాటిస్తూ సేకరించిన కాయలను సహజ పద్ధతిలో మాగబెట్టి కార్టన్‌ బాక్స్‌లలో 5 కిలోల చొప్పున ప్యాక్‌చేసిన వాటిని.. ఆర్డర్‌ చేసిన నాలుగైదురోజుల్లో వినియోగదారులకు చేరేలా చర్యలు తీసుకొంటున్నారు.

5 కేజీల బంగినపల్లి మామిడి పండ్ల బాక్స్‌ ధర రూ.350 గా నిర్ణయించారు. ఎన్ని బాక్స్‌లు కావాలన్న బుక్‌ చేసుకోవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలలోపు 79977 24925, 79977 24944 నంబర్లలో ఫోన్‌చేసి ఆర్డర్‌ చేసుకోవచ్చు.

Next Story

RELATED STORIES