కేరళలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోద‌ు

కేరళలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోద‌ు
X

కేరళలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కేరళలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 495కి చేరింది. కొత్త కేసుల్లో ముగ్గురు హెల్త్ వర్కర్లు, ఒక జర్నలిస్ట్ ఉన్నట్లు సీఎం పినరయ్ విజయన్ తెలిపారు.

Next Story

RELATED STORIES