మాల్దీవుల్లో తొలి కరోనా మరణం

X
By - TV5 Telugu |1 May 2020 4:04 AM IST
కరోనా మహ్మమారి ప్రపంచదేశాలను వణికిస్తుంది. ఈ మహమ్మారి మాల్దీవుల్లో కూడా తన పంజా విసిరింది. హిందూమహాసముద్రంలోని ద్వీపదేశమైన మాల్దీవుల్లో కరోనా వైరస్ తొలి మరణం నమోదైంది. దేశ రాజధాని మాలేలో 83 ఏళ్ల మహిళ ఈ వైరస్ బలి తీసుకుంది. దేశంలో ఇప్పటివరకు 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి అబ్దుల్లా అమీన్ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com