Top

రష్యా ప్రధాని త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ

రష్యా ప్రధాని త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ
X

రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ కరోనావైరస్ భారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకుంటారని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు.

"రష్యన్ ప్రధాని మిషుస్టిన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని మోడీ రష్యన్ మరియు ఇంగ్లీష్ భాషలలో ట్వీట్ చేశారు.

Next Story

RELATED STORIES