గడువులోపు పన్ను చెల్లిస్తే రాయితీ..

X
By - TV5 Telugu |3 May 2020 1:11 AM IST
ఈనెల 31 లోగా ఆస్తిపన్ను చెల్లించే వారికి 5 శాతం ఇంటిపన్నులో రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘాల్లో ముందస్తు పన్ను చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. పాత బకాయిలతో పాటు ఈ ఏడాది పన్ను కట్టిన వారు దీనికి అర్హులు. అయితే ఏడాదికి రూ.30వేల లోపు ఆస్తిపన్ను కట్టే ఇంటి యజమానులకే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com