Top

కుమారుడికి వైద్యుల పేర్లను పెట్టిన బ‌్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్

కుమారుడికి వైద్యుల పేర్లను పెట్టిన బ‌్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్
X

బ‌్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌.. తన కుమారుడికి వైద్యం చేసి ప్రాణాలను కాపాడిన వైద్యులకు వినూత్న రీతిలో ధన్యవాదాలు తెలుపుకున్నారు. బోరిస్ జాన్స‌న్ దంపతులకు ఇటీవల జన్మించిన మగ బిడ్డకు వైద్యుల పేర్లు పెట్టారు. తన కుమారుడికి వైద్యం చేసిన ఇద్దరు డాక్టర్ల పేర్లను కలిపి విల్ ఫ్రెడ్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆయన భార్య క్యారీ సైమండ్స్ ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. తన కుమారుడి తాతగారి పేరు లారీ ను కూడా జత చేసి విల్ ఫ్రెడ్ లారీ నికోల‌స్ జాన్స‌న్ గా నామకరణం చేశామని ఆమె తెలిపారు. ఉ‌ద‌యం 9 గంట‌ల స‌మ‌యంలో విల్ ఫ్రెడ్ జ‌న్మించాడ‌ని, ఎన్‌హెచ్ ఎస్ మెడిక‌ల్ స్టాఫ్ త‌న‌ను, త‌న కుమారుడిని జాగ్ర‌త్త‌గా చూసుకున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇప్పుడు తానెంతో ఆనందంగా ఉన్నాన‌ని పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES