Top

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఉన్న సెలూన్ షాప్ లు తెరుచుకోవచ్చు

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఉన్న సెలూన్ షాప్ లు తెరుచుకోవచ్చు
X

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఉన్న సెలూన్ షాప్ లను తెరచుకోవచ్చని కేంద్ర హోం శాఖ తెలిపింది. రెండో దశ లాక్ డౌన్ మే 3 తో ముగుస్తుండటంతో.. మే 4 నుంచి ఈ రెండు జోన్లలో సెలూన్ షాప్ లను తెరచుకోవచ్చని స్పష్టం చేసింది. నిత్యావసరాలు కాని వాటిని కూడా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఈ-కామర్స్‌ సంస్థలు విక్రయించుకోవచ్చని.. కానీ, రెడ్‌జోన్లలో మాత్రం ఈ-కామర్స్‌ సంస్థలు కేవలం నిత్యావసర వస్తువుల్ని విక్రయించేందుకు అనుమతినిచ్చింది. కంటెయిన్‌మెంట్‌ జోన్లు తప్ప అన్ని ప్రాంతాలలో కొన్ని షరతులతో మద్యం విక్రయాలను జరపొచ్చు.

Next Story

RELATED STORIES