వివిధ దేశాల్లో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇదే..

వివిధ దేశాల్లో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇదే..

ఐదునెలలైనా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి దేశాల్లో విరుచుకుపడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే అన్ని దేశాల్లో కలిపి పాజిటివ్ కేసుల సంఖ్య 3,579,478 కు చేరింది. అయితే ఇందులో కోలుకున్నవారి సంఖ్య 1,158,935పెరిగింది. ఇక మరణాల సంఖ్య మాత్రం 248,445గా ఉంది.

ఇక వివిధ దేశాల్లో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్యలు ఇలా ఉన్నాయి..

యునైటెడ్ స్టేట్స్ - 1,158,041 కేసులు, 66,385 మరణాలు

స్పెయిన్ - 217,466 కేసులు, 25,264 మరణాలు

ఇటలీ - 210,717 కేసులు, 28,884 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 187,842 కేసులు, 28,446 మరణాలు

ఫ్రాన్స్ - 168,925 కేసులు, 24,895 మరణాలు

జర్మనీ - 165,664 కేసులు, 6,866 మరణాలు

టర్కీ - 126,045 కేసులు, 3,397 మరణాలు

రష్యా - 134,687 కేసులు, 1,280 మరణాలు

ఇరాన్ - 97,424 కేసులు, 6,203 మరణాలు

బ్రెజిల్ - 101,826 కేసులు, 7,051 మరణాలు

చైనా - 83,964 కేసులు, 4,637 మరణాలు

కెనడా - 60,504 కేసులు, 3,684 మరణాలు

బెల్జియం - 49,906 కేసులు, 7,844 మరణాలు

పెరూ - 45,928 కేసులు, 1,286 మరణాలు

నెదర్లాండ్స్ - 40 , 769 కేసులు, 5,056 మరణాలు

భారతదేశం - 42,670 కేసులు, 1,395 మరణాలు

స్విట్జర్లాండ్ - 29,905 కేసులు, 1,762 మరణాలు

ఈక్వెడార్ - 29,538 కేసులు, 1,564 మరణాలు

పోర్చుగల్ - 25,282 కేసులు, 1,043 మరణాలు

సౌదీ అరేబియా - 27,011 కేసులు, 184 మరణాలు

స్వీడన్ - 22,317 కేసులు, 2,679 మరణాలు

ఐర్లాండ్ - 21,506 కేసులు, 1,303 మరణాలు

మెక్సికో - 23,471 కేసులు, 2,154 మరణాలు

పాకిస్తాన్ - 20,186 కేసులు, 462 మరణాలు

సింగపూర్ - 18,205 కేసులు, 16 మరణాలు

చిలీ - 19,663 కేసులు, 260 మరణాలు

ఇజ్రాయెల్ - 16,208 కేసులు, 232 మరణాలు

ఆస్ట్రియా - 15,597 కేసులు, 598 మరణాలు

బెలారస్ - 16,705 కేసులు, 99 మరణాలు

ఖతార్ - 15,551 కేసులు, 12 మరణాలు

జపాన్ - 14,877 కేసులు, 487 మరణాలు

పోలాండ్ - 13,693 కేసులు, 678 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 14,163 కేసులు, 126 మరణాలు

రొమేనియా - 13,163 కేసులు, 790 మరణాలు

ఉక్రెయిన్ - 11,913 కేసులు, 288 మరణాలు

దక్షిణ కొరియా - 10,801 కేసులు, 252 మరణాలు

ఇండోనేషియా - 11,192 కేసులు, 845 మరణాలు

డెన్మార్క్ - 9,721 కేసులు, 484 మరణాలు

సెర్బియా - 9,464 కేసులు, 193 మరణాలు

ఫిలిప్పీన్స్ - 9,223 కేసులు, 607 మరణాలు

బంగ్లాదేశ్ - 9,455 కేసులు, 177 మరణాలు

నార్వే - 7,847 కేసులు, 211 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 7,781 కేసులు, 248 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 7,954 కేసులు, 333 మరణాలు

కొలంబియా - 7,668 కేసులు, 340 మరణాలు

ఆస్ట్రేలియా - 6,823 కేసులు, 95 మరణాలు

పనామా - 7,197 కేసులు, 200 మరణాలు

మలేషియా - 6,298 కేసులు, 105 మరణాలు

దక్షిణాఫ్రికా - 6,783 కేసులు, 131 మరణాలు

ఈజిప్ట్ - 6,465 కేసులు, 429 మరణాలు

ఫిన్లాండ్ - 5,254 కేసులు, 230 మరణాలు

మొరాకో - 4,903 కేసులు, 174 మరణాలు

అర్జెంటీనా - 4,783 కేసులు, 246 మరణాలు

కువైట్ - 4,983 కేసులు, 33 మరణాలు

అల్జీరియా - 4,474 కేసులు, 463 మరణాలు

మోల్డోవా - 4,121 కేసులు, 125 మరణాలు

లక్సెంబర్గ్ - 3,824 కేసులు, 96 మరణాలు

కజాఖ్స్తాన్ - 3,964 కేసులు, 25 మరణాలు

బహ్రెయిన్ - 3,383 కేసులు, 8 మరణాలు

థాయిలాండ్ - 2,987 కేసులు, 54 మరణాలు

హంగరీ - 3,035 కేసులు, 351 మరణాలు

గ్రీస్ - 2,626 కేసులు, 144 మరణాలు

ఒమన్ - 2,568 కేసులు, 12 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 2,704 కేసులు, 85 మరణాలు

అర్మేనియా - 2,386 కేసులు, 35 మరణాలు

నైజీరియా - 2,558 కేసులు, 87 మరణాలు

ఇరాక్ - 2,296 కేసులు, 97 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 2,160 కేసులు, 9 మరణాలు

క్రొయేషియా - 2,096 కేసులు, 79 మరణాలు

ఘనా - 2,169 కేసులు, 18 మరణాలు

అజర్‌బైజాన్ - 1,932 కేసులు, 25 మరణాలు

కామెరూన్ - 2,077 కేసులు, 64 మరణాలు

ఐస్లాండ్ - 1,799 కేసులు, 10 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 1,857 కేసులు, 77 మరణాలు

ఎస్టోనియా - 1,700 కేసులు, 55 మరణాలు

బల్గేరియా - 1,632 కేసులు, 74 మరణాలు

క్యూబా - 1,649 కేసులు, 67 మరణాలు

గినియా - 1,586 కేసులు, 7 మరణాలు

న్యూజిలాండ్ - 1,487 కేసులు, 20 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 1,511 కేసులు, 84 మరణాలు

స్లోవేనియా - 1,439 కేసులు, 96 మరణాలు

స్లోవేకియా - 1,408 కేసులు, 24 మరణాలు

లిథువేనియా - 1,410 కేసులు, 46 మరణాలు

ఐవరీ కోస్ట్ - 1,398 కేసులు, 15 మరణాలు

బొలీవియా - 1,594 కేసులు, 76 మరణాలు

జిబౌటి - 1,112 కేసులు, 2 మరణాలు

సెనెగల్ - 1,182 కేసులు, 9 మరణాలు

ట్యునీషియా - 1,013 కేసులు, 42 మరణాలు

హోండురాస్ - 1,055 కేసులు, 82 మరణాలు

లాట్వియా - 879 కేసులు, 16 మరణాలు

సైప్రస్ - 872 కేసులు, 15 మరణాలు

కొసావో - 851 కేసులు, 22 మరణాలు

అల్బేనియా - 795 కేసులు, 31 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 830 కేసులు, 8 మరణాలు

అండోరా - 748 కేసులు, 45 మరణాలు

లెబనాన్ - 737 కేసులు, 24 మరణాలు

నైజర్ - 750 కేసులు, 32 మరణాలు

కోస్టా రికా - 739 కేసులు, 6 మరణాలు

శ్రీలంక - 718 కేసులు, 7 మరణాలు

బుర్కినా ఫాసో - 662 కేసులు, 45 మరణాలు

ఉరుగ్వే - 655 కేసులు, 17 మరణాలు

గ్వాటెమాల - 703 కేసులు, 16 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 682 కేసులు, 32 మరణాలు

సోమాలియా - 722 కేసులు, 28 మరణాలు

జార్జియా - 589 కేసులు, 8 మరణాలు

శాన్ మారినో - 582 కేసులు, 41 మరణాలు

సుడాన్ - 678 కేసులు, 41 మరణాలు

మాలి - 563 కేసులు, 26 మరణాలు

మాల్దీవులు - 527 కేసులు, 1 మరణం

టాంజానియా - 480 కేసులు, 16 మరణాలు

మాల్టా - 477 కేసులు, 4 మరణాలు

జోర్డాన్ - 4561 కేసులు, 8 మరణాలు

ఎల్ సాల్వడార్ - 555 కేసులు, 10 మరణాలు

జమైకా - 469 కేసులు, 8 మరణాలు

తైవాన్ - 436 కేసులు, 6 మరణాలు

కెన్యా - 465 కేసులు, 22 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 353 కేసులు, 2 మరణాలు

వెనిజులా - 357 కేసులు, 10 మరణాలు

పరాగ్వే - 396 కేసులు, 10 మరణాలు

మారిషస్ - 332 కేసులు, 10 మరణాలు

మోంటెనెగ్రో - 322 కేసులు, 10 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 315 కేసులు, 1 మరణం

గాబన్ - 335 కేసులు, 3 మరణాలు

వియత్నాం - 271 కేసులు

గినియా-బిసావు - 257 కేసులు, 1 మరణం

రువాండా - 259 కేసులు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 229 కేసులు, 9 మరణాలు

లైబీరియా - 158 కేసులు, 18 మరణాలు

మయన్మార్ - 155 కేసులు, 6 మరణాలు

బ్రూనై - 138 కేసులు, 1 మరణం

సియెర్రా లియోన్ - 166 కేసులు, 7 మరణాలు

ఇథియోపియా - 135 కేసులు, 3 మరణాలు

మడగాస్కర్ - 149 కేసులు

టోగో - 124 కేసులు, 9 మరణాలు

కేప్ వెర్డే - 165 కేసులు, 1 మరణం

కంబోడియా - 122 కేసులు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 116 కేసులు, 8 మరణాలు

జాంబియా - 124 కేసులు, 3 మరణాలు

ఈశ్వతిని - 112 కేసులు, 1 మరణం

మొనాకో - 95 కేసులు, 4 మరణాలు

బెనిన్ - 90 కేసులు, 2 మరణం

హైతీ - 88 కేసులు, 8 మరణాలు

ఉగాండా - 89 కేసులు

బహామాస్ - 83 కేసులు, 11 మరణాలు

గయానా - 82 కేసులు, 9 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

బార్బడోస్ - 82 కేసులు, 7 మరణాలు

మొజాంబిక్ - 80 కేసులు

చాడ్ - 117 కేసులు, 5 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 72 కేసులు

లిబియా - 63 కేసులు, 3 మరణాలు

నేపాల్ - 75 కేసులు

దక్షిణ సూడాన్ - 46 కేసులు

సిరియా - 44 కేసులు, 3 మరణాలు

జింబాబ్వే - 34 కేసులు, 4 మరణాలు

ఎరిట్రియా - 39 కేసులు

మంగోలియా - 40 కేసులు

మాలావి - 39 కేసులు, 3 మరణాలు

తజికిస్తాన్ - 32 కేసులు

అంగోలా - 35 కేసులు, 2 మరణాలు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 25 కేసులు, 3 మరణాలు

తూర్పు తైమూర్ - 24 కేసులు

బోట్స్వానా - 23 కేసులు, 1 మరణం

గ్రెనడా - 21 కేసులు

లావోస్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

ఫిజీ - 18 కేసులు

సెయింట్ లూసియా - 18 కేసులు

డొమినికా - 16 కేసులు

నమీబియా - 16 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 16 కేసులు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 16 కేసులు, 1 మరణం

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

నికరాగువా - 14 కేసులు, 3 మరణాలు

గాంబియా - 17 కేసులు, 1 మరణం

బురుండి - 15 కేసులు, 1 మరణం

వాటికన్ - 11 కేసులు

సీషెల్స్ - 11 కేసులు

సురినామ్ - 10 కేసులు, 1 మరణం

మౌరిటానియా - 8 కేసులు, 1 మరణం

పాపువా న్యూ గినియా - 8 కేసులు

భూటాన్ - 7 కేసులు

యెమెన్ - 10 కేసులు, 2 మరణాలు

పశ్చిమ సహారా - 6 కేసులు

కొమొరోస్ - 3 కేసు

Tags

Read MoreRead Less
Next Story