8 మంది ఎస్ఎస్‌బీ జవాన్లకు కరోనా..

8 మంది ఎస్ఎస్‌బీ జవాన్లకు కరోనా..
X

దేశ రాజధాని ఢిల్లీలో బీఎస్ఎఫ్ జవాన్లకు, సీఆర్‌పీఎఫ్ జవాన్లకు కరోనా వైరస్ సోకడం కలవరం రేపుతున్నది. సహస్త సీమా బల్ (ఎస్ఎస్‌బీ) జవాన్లు 8 మందికి కరోనా వచ్చింది. ఇప్పటికే అయిదుగురు ఎస్ఎస్‌బీ జవాన్లు కరోనా బారిన పడగా తాజాగా మరో 8 మందికి వైరస్ సోకింది. వీరు వివిధ ప్రభుత్వ సంస్థల్లో భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వీరితో కలిసి పని చేసిన అందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.

Next Story

RELATED STORIES