కరోనాకట్టడికి ముందుకొచ్చిన ప్రముఖ 'షూ' కంపెనీ..

By - TV5 Telugu |5 May 2020 10:51 PM IST
కరోనాకట్టడికి ప్రముఖ షూస్ కంపెనీ నైక్ ముందుకు వచ్చింది. అమెరికాలోని ఆరోగ్య కార్యకర్తల కోసం ప్రత్యేకంగా తన కంపెనీలో తయారుచేసిన 30,000 బూట్లను అందించనున్నట్టు ప్రకటించింది. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన ఎయిర్ జూమ్ పల్స్ అనే మోడల్ షూస్ ను నైక్ సోమవారం ప్రకటించింది. అలాగే న్యూయార్క్ , లాస్ ఏంజిల్స్‌లోని ఆరోగ్య కార్యకర్తలకు సుమారు 95,000 సాక్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com