ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
X

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిక్రీ బోర్డర్‌ ఏరియాలోని ఓ గోడౌన్ లో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గోడౌన్‌ చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయాయి.

Next Story

RELATED STORIES