Top

విశాఖలో రైల్వే ట్రాక్ పనులు.. ఆరుగురు మృతి

విశాఖలో రైల్వే ట్రాక్ పనులు.. ఆరుగురు మృతి
X

విశాఖపట్నం కేకే లైన్ రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనుల్లో భాగంగా రైల్వే ఉద్యోగులు పని చేస్తున్నారు. కొండ చరియలకు ఆనుకుని రైల్వే ట్రాక్ ఉండడంతో చరియలు విరిగిపడి ఆరుగురు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. పలువురు కూలీలు లోయలో పడిపోయారు. బొర్రాగుహలు-చిమిడిపల్లి రైల్వేస్టేషన్ల మద్య ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరిన్ని

వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

RELATED STORIES