రిలయన్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో మూడో మెగా పెట్టుబడి

రిలయన్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో మూడో మెగా పెట్టుబడి
X

*2.32శాతం వాటాను రూ.11367 కోట్లకు కొనుగోలు చేయనున్న విస్టా ఈక్విటీ

*ప్రపంచంలోనే అతిపెద్ద టెక్‌ ఫోకస్‌ ఫండ్‌ను నడుపుతోన్న అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ

*ఫేస్‌బుక్‌, సిల్వర్‌లేక్‌ తర్వాత రిలయన్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన మూడో సంస్థ విస్టా ఈక్విటీ

*రిలయన్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌పై ఆసక్తి చూపుతోన్న ప్రపంచ అత్యుత్తమ టెక్నాలజీ ఇన్వెస్టర్లు

*గత 3వారాల్లో రూ.60,596.37 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన ఫేస్‌బుక్‌, సిల్వర్‌లేక్‌, విస్టా ఈక్విటీ

*ఫేస్‌ బుక్‌ డీల్‌తో పోలిస్తే 12.5శాతం ప్రీమియంతో పెట్టుబడులు పెట్టిన విస్టా ఈక్విటీ

*విస్టా ఈక్విటీకి భారత్‌లో ఇదే మొట్టమొదటి పెట్టుబడి

*ప్రారంభ దశలో అత్యుత్తమ టెక్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ట్రాక్‌ రికార్డ్‌ కలిగివున్న విస్టా

Next Story

RELATED STORIES