టీవీ5 కార్యాలయంపై రాళ్ళ దాడిని ఖండించిన ఆర్థికమంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ కవిత

టీవీ5 కార్యాలయంపై రాళ్ళ దాడిని ఖండించిన ఆర్థికమంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ కవిత
X

మీడియా సంస్థపై దాడులు చెయ్యడం క్షమించరాని నేరం అనా తెలంగాణ రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ లో ఇలాంటి పరిణామాలు ఉపేక్షించేది లేదని అన్నారు. దాడికి పాల్పడిన దుండగులకు కఠినంగా శిక్ష తప్పదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ టీవీ5 కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండించారు

TV5 కార్యాలయం పై దాడిని ఖండిస్తున్నామని కల్వకుంట్ల కవిత(మాజీ ఎంపీ) అన్నారు. మీడియా సంస్థలపై దాడి చేయడం మంచి పరిణామం కాదని ఆమె అన్నారు.

Next Story

RELATED STORIES