హైదరాబాద్‌లో నామమాత్రంగా లాక్‌డౌన్

హైదరాబాద్‌లో నామమాత్రంగా లాక్‌డౌన్
X

లాక్‌డౌన్ సడలించారా అన్నట్లుగా హైదరాబాద్‌ రోడ్లపై ట్రాఫిక్‌ కనిపిస్తోంది. వాహనదారులు విచ్చలవిడిగా రోడ్లపై వస్తున్నారు. ఇక పోలీస్‌ చెక్‌పోస్టుల వద్ద కూడా నామ మాత్రపు చెకింగ్‌లే జరుగుతున్నాయి. వాహనాలు ఆపితే మందు కోసం వెళ్తున్నామంటూ జనం సమాధానం ఇస్తున్నారు. దీంతో చేసేదేమి లేక వాహనాలను వదిలేస్తున్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES