తాజా వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్
X

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని టెక్స్ టైల్ పార్క్ లో 14కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్దిపనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కుట్టుశిక్షణ కేంద్రం, రోడ్లను మంత్రి ప్రారంభోత్సవం చేశారు. కుట్టుశిక్షణా కేంద్రంలో శిక్షణ పూర్తిచేసున్నవారికి కేటీఆర్ సర్టిఫికెట్లను అందజేశారు.

పరిశ్రలకు ప్రభుత్వ పరంగా చేయూతను అందిస్తుందన్నారు. నేతన్నలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం పెద్దయెత్తున ఆర్డర్లు ఇస్తున్నామన్నారు.

Next Story

RELATED STORIES