రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా

రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా
X

ఔరంగాబాద్ లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు కేంద్రం రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అటు, గాయపడిన వారికి 50 వేలు సాయాన్ని కూడా ప్రకటించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఓ గూడ్స్ రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలైయ్యారు.

Next Story

RELATED STORIES