Top

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్
X

ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి బండారు సత్యానారాయణ మూర్తిని పోలీసులు ఆరెస్ట్ చేశారు. బాధితులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆయన్ను అడ్డుకున్న పోలీసులు అనుమతి లేదని వెనక్కి వెళ్లిపోవాలని అన్నారు. దీంతో సత్యానారయణ మూర్తి తిరిగి వెళ్లిపోతుండగా పోలీసులు అయన్ను అదుపులోకి తీసుకున్నారు. మీడియాతో మాట్లాడేందుకు కూడా అనుమతించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Next Story

RELATED STORIES